రారండోయ్.. రాములోరి గుడికి..!

రారండోయ్.. రాములోరి గుడికి..! – శ్రీరామ నవమి వేడుకలకు ముస్తాబు – ఇందిరానగర్ రాంమందిర్‌లో వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ రాం మందిర్‌లో జరిగే శ్రీరామ నవమి వేడుకలకు తరలిరావాలని దేవాలయ కమిటి సభ్యులు కోరారు. శ్రీరామ నవమి సందర్భంగా దేవాలయంలో ఉత్సవాల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. నేడు శనివారం, రేపు ఆదివారం వేడుకలు జరుగుతాయని చెప్పారు. నేడు సాయంత్రం శ్రీరాముని డోలారోహణం(తొట్టెల) ఉంటుందని తెలిపారు. రేపు ఆదివారం ఉదయం … Continue reading రారండోయ్.. రాములోరి గుడికి..!