ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు

ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ – తాండూరు బ్రాహ్మణ అర్చక సంఘం కార్యవర్గంకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : నిత్యం దైవారాధనలో గడిపే బ్రాహ్మణులు ధర్మపరిరక్షులుగా నిలుస్తున్నారని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య అన్నారు. ఇటీవల తాండూరు బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం అధ్యక్షులుగా పురందర్ చార్ శుక్రవార్, కార్యదర్శిగా సుధీంద్ర దేశ్పాండే, కోశాధికారిగా సుమన్ పంతులు ఎన్నికైన సంగతి తెలిసిందే. … Continue reading ధర్మ పరిరక్షకులు బ్రాహ్మణులు