సర్వమత సమ్మేళనం ఆదర్శనీయం..! – అందరు కలిసి మెలసి జీవించాలి – తెలంగాణ చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరులో ఘనంగా ఈద్ మిలాప్ తాండూరు, దర్శిని ప్రతినిధి : హిందూ, ముస్లింలు సర్వమత సమ్మేళనంకు ఆదర్శంగా నిలవడం అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. రంజాన్ పండగ తర్వాత నిర్వహించే ఈద్ మిలాప్ కార్యక్రమాన్ని శనివారం రాత్రి జమాతే ఇస్లామి హింద్ … Continue reading సర్వమత సమ్మేళనం ఆదర్శనీయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed