9న అన్నదాన సత్రం ప్రారంభోత్సవం

9న అన్నదాన సత్రం ప్రారంభోత్సవం – తాండూరు ఎమ్మెల్యేకు ఆహ్వానం – పత్రిక అందించిన దేవాలయ చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ భావిగి భద్రేశ్వర దేవాలయంలో నూతనంగా పునర్ నిర్మిస్తున్న అన్నదాన సత్రం(దాసోహం) ప్రారంభోత్సవంకు ముహుర్తం ఖరారయ్యింది. ఈనెల 9వ తేదిన దాసోహంను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్ … Continue reading 9న అన్నదాన సత్రం ప్రారంభోత్సవం