వినాయక వైద్య సేవలు సూపర్

వినాయక వైద్య సేవలు సూపర్ – జుంటుపల్లి జాతరలో వైద్య శిబిరం – అభినందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని జుంటుపల్లి సీతారాముల జాతర ఉత్సవాలలో తాండూరు పట్టణం శాంతినగర్ లోని వినాయక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి యజమాన్యం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరి అభిమానంను సొంతం చేసుకుంది. గత కొన్ని నెలల క్రితం తాండూరులో ప్రారంభించిన ఆసుపత్రి యజమాన్యం ఉచిత వైద్య శిబిరాలతో ప్రజలకు వైద్య … Continue reading వినాయక వైద్య సేవలు సూపర్