నేత్ర పర్వంగా సీతారాముల పెండ్లి..!

నేత్ర పర్వంగా సీతారాముల పెండ్లి..! – మిత్రానగర్‌లో ఘనంగా శ్రీరామ నవమి – భారీగా పాల్గొన్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని మిత్రానగర్‌ కాలనీలో సీతారాముల కళ్యాణోత్సవం నేత్ర పర్వంగా కొనసాగింది. ఆదివారం శ్రీరామ నవమి సందర్బంగా కాలనీలోని అమ్మ భగవాన్ ఆలయ ప్రాంగణంలో హిందువుస్వా కమిటి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిపించారు. ప్రత్యేకంగా పందిరి వేసి.. సీతారాములకు ప్రత్యేక అలంకరణ చేశారు. పంతులు వంశీధర్ కులకర్ణి సమక్షంలో … Continue reading నేత్ర పర్వంగా సీతారాముల పెండ్లి..!