జుంటుపల్లి.. రామమయం..! – నేత్ర పర్వంగా పెరుగు బసంతం – శేషవాహనంపై సీతారాముల ఊరేగింపు – భారీగా తరలివచ్చిన భక్తజనం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని జుంటుపల్లి శ్రీరామరాజ్య క్షేత్రంగా మారింది. సీతారాములను భక్తిశ్రద్దలతో దర్శించుకునందుకు భక్తులు పోటెత్తారు. జాతర బ్రహ్మోత్సవాలు సోమవారం రెండో రోజు బ్రహ్మాండంగా జరిగాయి. శ్రీరామ నవమి ఉత్సవాలలో భాగంగా దేవాలయంలో పెరుగు బసంతం జరిగింది. దేవాలయ చైర్మన్ శ్యాంసుందర్ రావు, మేనేజర్ రాంజేందర్ రెడ్డి, సభ్యుల … Continue reading జుంటుపల్లి.. రామమయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed