అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి

అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి – 14న భీమ్ రాలీలో భారీగా పాల్గొనాలి – పిలుపునిచ్చిన జై భీమ్ ఉత్సవ కమిటి తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయాలని తాండూరు జై భీమ్ ఉత్సవ కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని పూలే పార్కులో అంబేద్కర్ జయంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి కోసం అడాక్ కమిటిని ఏర్పాటు … Continue reading అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయండి