అంబేద్కర్‌పై ఎస్ఐ అభిమానం..! – విగ్రహావిష్కరణకు ఆర్థిక సాయం – బషీరాబాద్ ఎస్ఐ శంకర్‌కు అభినందనలు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌పై తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ పోలీస్టేషన్ ఎస్ఐ శంకర్ అభిమానం చాటుకున్నారు. ఈనెల 14న జరుగుతున్న అబేంద్కర్ జయంతి సందర్భంగా బషీరాబాద్ మండలం మల్కాన్‌గిరి గ్రామంలో ఆయన విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేశారు. సోమవారం బషీరాబాద్ ఎస్ఐ శంకర్ విగ్రహావిష్కరణ కోసం తనవంతు సాయం అందించారు. గ్రామానికి చెందిన … Continue reading అంబేద్కర్‌పై ఎస్ఐ అభిమానం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed