తైబజార్‌ను ఎత్తివేయాలి..! – అధిక ఫీజులతో చిరు వ్యాపారులకు నష్టం – ప్రతి రోజు ఆర్థిక భారంతో ఇబ్బందులు – బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అతారం కిరణ్ ముదిరాజ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌లో చిరు వ్యాపారులపై అర్ధిక భారం మోపే తైబజార్‌ను ఎత్తివేయాలని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు అంతారం కిరణ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఓ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఆధాయాన్ని పెంచుకునేందుకు తైబజార్ ఫీజుల వసూళ్లను చేపట్టడంపై విమర్శించారు. … Continue reading తైబజార్‌ను ఎత్తివేయాలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed