ఉచితంగా టైలరింగ్, మెహెందీ డిజైన్లలో శిక్షణ

ఉచితంగా టైలరింగ్, మెహెందీ డిజైన్లలో శిక్షణ – ఈనెల 15 నుంచి తరగతులు ప్రారంభం – తాండూరు ముస్లిం వెల్పేర్ స్కిల్ డెవలప్‌మెంట్ సోసైటీ  తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలోని అమ్మాయిలకు, మహిళలకు ఉచితంగా టైలరింగ్, మెహెందీ డిజైన్‌ కోర్సులలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. మంగళవారం అసోసియేషన్ అధ్యక్షులు కమల్ అతహర్, ప్రధాన కార్యదర్శి ఎండీ యూనుస్, ఖాలీద్ సైఫుల్లా, ఉపాధ్యక్షులు మహమ్మద్ బాసిత్ … Continue reading ఉచితంగా టైలరింగ్, మెహెందీ డిజైన్లలో శిక్షణ