జుంటుపల్లి జాతర హుండీ లెక్కింపు

జుంటుపల్లి జాతర హుండీ లెక్కింపు – దేవాలయాని రూ.10.75లక్షల ఆధాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని యాలాల జంటుపల్లి రామస్వామి దేవాలయ జాతర హుండీ లెక్కింపు ప్రశాంతంగా జరిగింది. శ్రీరామ నవమి నేపథ్యంలో మూడు రోజుల పాటు దేవాలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వార్లకు హుండీ ద్వారా కానుకలు సమర్పించుకున్నారు. జాతర ఉత్సవాలు ముగియడంతో మంగళవారం దేవాలయంలో హుండీ లెక్కింపు ప్రారంభమయ్యింది. దేవాలయ … Continue reading జుంటుపల్లి జాతర హుండీ లెక్కింపు