కార్డు లేకున్నా… స్కాన్‌ చేస్తే చాలు..!

కార్డు లేకున్నా… స్కాన్‌ చేస్తే చాలు..! – క్షణాల్లో ఆధార్ వెరిఫికేషన్ – త్వరలో అందుబాటులోకి కొత్త యాఫ్ – ఎలా పనిచేస్తుందంటే..? దర్శిని డెస్క్ : దేశంలో ప్రతి ఒక్కరికి వద్ద ఆధార్‌ కార్డు ఉంటుంది. మన గుర్తింపును చూపుకునేందుకు వివిధ సందర్భాలలో.. ఆధార్ చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకోసం ఆధార్‌కార్డును వెంట పెట్టుకుని ఉంటారు. త్వరలో ఇలాంటి కష్టాలకు చెక్ పడుతోంది. ఇకపై మన వద్ద ఆధార్‌ కార్డు లేకపోయినా స్కాన్‌ చేస్తే మన … Continue reading కార్డు లేకున్నా… స్కాన్‌ చేస్తే చాలు..!