సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – 169 మందికి ఎల్వోసీల అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడే పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరంగా మారిందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు నియోజకవర్గం తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాలకు చెందిన 169 మంది లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ కింద రూ. 70లక్షల 20వేలు మంజూరయ్యాయి. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు … Continue reading సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం