గర్భంలో శిశువు మృతి

గర్భంలో శిశువు మృతి – డెలివరికి వస్తే ప్రైవేటు స్కానింగ్ కు రిఫర్ – స్కానింగ్లో శిశువు మృతి చెందినట్లు నిర్దరాణ – తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో ఘటన – వైద్యుల నిర్లక్ష్యమని కుటుంభీకులు ఆరోపణ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నో ఆశలతో ప్రవసం కోసం వచ్చిన ఓ తల్లికి గర్భశోకం కలిగింది. తల్లి గర్భంలో ఉన్న శిశువు లోకాన్ని చూడకుండానే మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు పట్టణం మాతా శిశు ఆసుపత్రిలో … Continue reading గర్భంలో శిశువు మృతి