విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకోం

విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకోం – వెట్టిచాకిరి చేయించిన వార్డెన్ ను సస్పెండ్ చేయాలి – బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి అన్నారు. పెద్దేముల్ మండలం బాలుర వసతి గృహంలో వార్డెన్ విద్యార్థులతో వెట్టి చాకిరి చేయించిన ఘటనపై గురువారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్ఎస్ హాయాంలో విద్యార్థును యువరాజుల్లా చూసుకుంటే … Continue reading విద్యార్థులతో చెలగాటం ఆడితే ఊరుకోం