ఒక్క క్లిక్‌ చాలు..!

ఒక్క క్లిక్‌ చాలు..! – రేషన్‌ కార్డు స్టేటస్ తెలుసుకొండి – కొత్త పేర్ల వివరాలు తెలుసుకోవచ్చు దర్శిని డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల లబ్దిదారుల్లో టెన్షన్ ఇంకా తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా పాలన కార్యక్రమం ద్వారా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. … Continue reading ఒక్క క్లిక్‌ చాలు..!