ఈ చెట్టు తీయండి.. సారూ…! – రోడ్డుపై అడ్డంగా తిష్ట – రాకపోకలకు విద్యార్థులకు ఇబ్బందులు – పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది తాండూరు, దర్శిని ప్రతినిధి : జోరుగా వీచిన ఈదురు గాలులకు రోడ్డుపై పడిన చెట్టును తొలగించండి సారూ అంటూ స్కూల్ విద్యార్థులు కోరుతున్నారు. గురువారం సాయంత్రం జోరుగా ఈదురు గాలులు వీచాయి. ఈ భీభత్సానికి తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఓ చెట్టు రోడ్డుపై నేలకొరిగింది. నడిరోడ్డుపై చెట్టు పడి … Continue reading ఈ చెట్టు తీయండి.. సారూ…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed