భళా.. బాలిక..! – సాంకేతిక హంగులతో స్మార్ట్ సీటీ – సైన్స్ ఫేయిర్ లో ఆకట్టుకున్న ప్రదర్శన – విద్యార్థి ఆలోచనకు అందరు ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : చదివేది 9వ తరగతి అయినా ఆ అమ్మాయి.. సాంకేతిక యుగంలో ఉండే ఓ కొత్త స్మార్ట్ సిటి నిర్మాణానికి రూపం అందించింది. తన ఆలోచనలతో రూపొందించిన ప్రాజెక్టుతో భళా బాలిక అనిపించకుంది. విద్యార్థి ప్రదర్శించిన వైజ్ఞానిక ప్రదర్శనకు అందరు ఫిదా అయ్యారు. శుక్రవారం తాండూరు పట్టణం … Continue reading భళా.. బాలిక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed