తాండూరు నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయం

తాండూరు నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయం – జాబ్ మెళాలతో ఉద్యోగవకాశాలు కల్పించడమే లక్ష్యం – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ – జీవైఎఫ్, బీసీ సంఘం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన – 300లకు పైగా అభ్యర్థుల హాజరు, 86 మందికి నియామకాలు – మహాత్మ జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రాంతంలోని నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయంగా కృషి చేయడం … Continue reading తాండూరు నిరుద్యోగ యువత అభ్యున్నతే ధ్యేయం