టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ

టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ – షెడ్యూల్ ప్రకటించిన తెలంగాణ సర్కారు – దరఖాస్తుల గడువు, పరీక్షలు వివరాలు ఇలా హైదరాబాద్, దర్శిని ప్రతినధి : తెలంగాణలో ఉపాధ్యాయుల కొలువులకు సంబంధించిన టీజీ టెట్(తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో పరీక్షలు, దరఖాస్తులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ నుంచే అంటే శుక్రవారం నుంచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 30వ … Continue reading టీజీ టెట్ నోటిఫికేషన్ జారీ