ఉయ్యాలో.. ఉయ్యాలా..! – బతుకమ్మ చీరలతో ఉయ్యాలా – చిన్నారులకు ఆడవిడుపుగా చీరలు – విమర్శలకు కారణమైన అధికారుల నిర్లక్ష్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ.. బతుకమ్మా.. ఉయ్యాలో అనేది తెలంగాణ సంస్కృతి పాట.. ఈ పాటలోనే పదాలే తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ప్రభుత్వం మహిళలకు పంపిణీ చేయాల్సిన బతుకమ్మ చీరలు చిన్నారులకు ఉయ్యాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబించేలా బతుకమ్మ చీరలను చిన్నారులు ఆటవిడుపుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాకా బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో … Continue reading ఉయ్యాలో.. ఉయ్యాలా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed