రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఎన్నిక

రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఎన్నిక – అధ్యక్షులుగా దిలీప్ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. సమాజం అధ్యక్షులుగా దిలీఫ్ సింగ్ ఠాకూర్, ఉపాధ్యక్షులుగా గంజిపల్లి ఉమేష్ సింగ్, వెంకట్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా శివానంద్ సింగ్, కార్యదర్శిగా బాలాజీ సింగ్, కోశాధికారిగా ప్రతాప్ సింగ్, కార్యవర్గ సభ్యులుగా నర్సింగ్ అమర్ సింగ్, దీపక్ సింగ్, రమేష్ సింగ్, రాజుబాయ్ (నర్సింగ్)లు ఎన్నికయ్యారు. ప్రత్యేక … Continue reading రాజ్ పుత్ సమాజం కార్యవర్గం ఎన్నిక