జోహార్ అంబేద్కర్..!

జోహార్ అంబేద్కర్..! – తాండూరులో ఘనంగా జయంతి – నివాళులు అర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ జయంతి తాండూరులో ఘనంగా జరుపుకున్నారు. సోమవారం అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్కు ఘన నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, పాత తాండూరు అంబేద్కర్ పార్కులోని అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో … Continue reading జోహార్ అంబేద్కర్..!