అందరికి ఆదర్శం అంబేద్కర్

అందరికి ఆదర్శం అంబేద్కర్ – తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి – జయంతిలో నివాళులు అర్పించిన పైలెట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేదర్కర్ అందరికి ఆదర్శ ప్రాయుడని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు పాత తాండూరు పార్కులో, రాజీవ్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … Continue reading అందరికి ఆదర్శం అంబేద్కర్