అంబేద్కర్ స్మరణలో వినాయక ఆసుపత్రి

అంబేద్కర్ స్మరణలో వినాయక ఆసుపత్రి – జయంతి సందర్భంగా ప్రజలకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణం శాంతి నగర్ లోని వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నిర్వహకులు, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఆదేశాల మేరకు ఆసుపత్రి వైద్యులు రాజునాయక్, విజయ్ కుమార్, డా. నిఖిల్ కుమార్ ల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఆసుపత్రికి వచ్చిన … Continue reading అంబేద్కర్ స్మరణలో వినాయక ఆసుపత్రి