కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..!

కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..! – లక్ష్మీనారాయణపూర్‌లో అందుబాటులోకి – రేపు ప్రారంభించనున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలంలోని లక్ష్మీనారాయణ పూర్‌ గ్రామంలో హెచ్‌డీసీసీబీ బ్రాంచ్ బ్యాంకు మంజూరైంది. రేపు బుధవారం బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఆర్బీఐ అనుమతితో హెచ్‌డీసీసీబీ నుంచి కొత్తగా మూడు బ్రాంచులను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా మన్నెగూడ, కుల్కచర్ల, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఆర్బీఐ నుంచి లైసెన్సులు పొందారు. ఇందులో భాగంగా … Continue reading కొత్తగా హెచ్‌డీసీసీబీ బ్యాంకు..!