జై.. భద్రేశ్వర స్వామి..!

జై.. భద్రేశ్వర స్వామి..! – వైభవంగా జాతర ఉత్సవాలు ప్రారంభం – దేవాలయంలో ప్రత్యేక పూజలు – దాసోహంలో మహాప్రసాద వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : జై.. భద్రేశ్వర స్వామి అంటూ తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం ప్రతిధ్వనించింది. మంగళవారం నుంచి దేవాలయంలో జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్ కుమార్, … Continue reading జై.. భద్రేశ్వర స్వామి..!