కర్బూజలో పోషకాలు..!

కర్బూజలో పోషకాలు..! – కడుపు, కంటి సమస్యలపై బ్రహ్మాస్త్రం – కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి దర్శిని డెస్క్ : వేసవి సీజన్లో లభించే పండు కర్బూజ కూడా ఒకటి. ఇందులోని పోషకాలతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. కడుపు, కంటి సమస్యలపై బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాలు శరీరాన్ని హైడ్రెటెడ్‌గా ఉంచడటంతోపాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కర్బూజ పండులో నీటిశాతం ఎక్కువ.. కావున దీన్ని తినడం ద్వారా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. … Continue reading కర్బూజలో పోషకాలు..!