తాండూరులో తైబజార్ క్లోజ్…!

తాండూరులో తైబజార్ క్లోజ్…! – రద్దు చేయాలని ఎమ్మెల్యే ఆదేశం – వసూళ్లు నిలిపివేయాలని నిర్ణయం – వీధి వ్యాపారులకు ఊరట తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో వీధి వ్యాపారుల నుంచి ఫీజులు వసూలు చేసేందుకు ప్రవేశ పెట్టిన తైబజార్‌ను ఎత్తివేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశాలతో తైబజార్ ను రద్దు చేసేందుకు అధికారులు దిగివస్తున్నారు. తాండూరు మున్సిపల్‌ పరిధిలో సుమారు 12ఏండ్ల తరువాత తైబజార్ ఫీజుల వసూళ్లు చేపట్టే విధానంను … Continue reading తాండూరులో తైబజార్ క్లోజ్…!