కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం

కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం – రాజకీయ, సామాజిక సేవలకు దక్కిన గౌరవం – అభినందించిన పలువురు ప్రజా ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన సీనీయర్ రాజకీయ నేత, సామాజిక వేత్త, న్యాయవాది కరణం పురుషోత్తం రావు ఉగాది నంది పురస్కారం అందుకున్నారు. ఉజ్వల సాంకేతిక సేవా సంస్థ నిర్వహించిన ఉగాది నంది పురస్కారం, అవార్డులు -2025లో భాగంగా ఆయన ఎంపిక అయ్యారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ … Continue reading కరణం పురుషోత్తంరావుకు ఉగాది నంది పురస్కారం