రేపు తాండూరులో పవర్ కట్..! – ప్రకటించిన విద్యుత్ అధికారులు – కరెంట్ ఉండని ప్రాంతాలు, టైం…? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ డీఈ భాను ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. గురవారం ఉదయం 10-30గంటల నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. తాండూరు ఫీడర్ మరమ్మత్తుల కారణంగా పట్టణంలోని అన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని, మరమ్మత్తుల … Continue reading రేపు తాండూరులో పవర్ కట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed