ఇండియా టీవీలో మనోడి జర్నీ..!

ఇండియా టీవీలో మనోడి జర్నీ..! – తాండూరు మూన్‌ వాకర్‌ అరుదైన ఘనత – సాధించిన రికార్డుల ప్రసారానికి అవకాశం – ఎలా ఎంపిక చేశారంటే…? తాండూరు, దర్శిని ప్రతినిధి : లెజండ్ మైఖెల్‌ జాక్సన్‌ మూన్‌ వాక్‌ రికార్డును బద్దలు కొట్టిన తాండూరుకు చెందిన వంశీకృష్ణ మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్దమయ్యాడు. ఇండియా టీవీలో వంశీ కృష్ణ డాక్యుమెంటరీ ప్రసారం చేస్తున్నట్లు టీవి ప్రతినిధులు ఈమేయిల్ పంపారు. కళారంగంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో అరుదైన … Continue reading ఇండియా టీవీలో మనోడి జర్నీ..!