భద్రేశ్వర భక్తులకు బావనోళ్ల సేవ..!

భద్రేశ్వర భక్తులకు బావనోళ్ల సేవ..! – దాత శంకర్ యాదవ్‌ ద్వారా దాసోహం – సన్మానించిన చైర్మన్, కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జాతర ఉత్సవాల సందర్భంగా దేవాలయ రేనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఆలయ కమిటి సభ్యుల ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభించిన అన్నపూర్ణ మాత దాసోహ మందిరంలో భక్తులకు అన్నదానం కొనసాగిస్తున్నారు. రెండో బుధవారం తాండూరుకు చెందిన ప్రముఖ … Continue reading భద్రేశ్వర భక్తులకు బావనోళ్ల సేవ..!