ఘనంగా గుడ్ ఫ్రై డే

ఘనంగా గుడ్ ఫ్రై డే – బెన్నూరు మెథడిస్ట్ చర్చిలో వేడుకలు – ప్రార్థనలు చేసిన ఫాస్టర్ రెవ జి సమృద్ధి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం యాలాల మండలం బెన్నూర్ గ్రామంలోని మెథడిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రై డే శోభ సంతరించుకుంది. గుడ్ ఫ్రై డే సందర్భంగా చర్చి ఫాస్టర్ రెవ జి సమృద్ధి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి … Continue reading ఘనంగా గుడ్ ఫ్రై డే