భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం

భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం – వీరశైవ సమాజం సాయంతో వితరణ – రోజు రోజుకు పోటెత్తుతున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన నిత్యాన్నదానం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. జాతర ఉత్సవాలను పురస్కరించుకుని గత మూడు రోజుల నుంచి నిత్యాన్నధానం నిర్వహిస్తున్నారు. దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఆలయ కమిటి, వీరశైవ సమాజం, వీరశైవ యువదళ్‌ సభ్యుల సహాకారంతో భక్తులకు నిత్యాన్నదానం చేస్తున్నారు. శుక్రవారం … Continue reading భద్రేశ్వర భక్తులకు నిత్యాన్నదానం