ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే…!

ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే…! – అరచేతిలోనే డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ – ఆన్‌లైన్ ప్రక్రియతో ఈజీగా చేసుకోవచ్చు దర్శిని డెస్క్ : వాహనాలను నడిపేందుకు ప్రధాన వాటిలో డ్రైవింగ్ లెసెన్స్‌ ఒకటి. ఏ వాహనం నడపాలన్నా ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. వాహనదారులకు ఆర్టీఏ శాఖ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లను జారీ చేస్తారు. జారీ చేసే ముందు కొంతకాలం గడువుతో మంజూరు చేస్తారు. గడువు తీరిన తరువాత రెన్యువల్ చేసుకోవాలంటే.. మళ్లీ ఆర్టీఏ కార్యాలయానికి పరుగులు తీయాల్సిందే. అయితే … Continue reading ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లకుండానే…!