ఉలవల్లో.. అద్భుతాలు..! – తింటే సమస్యలన్నీ పరార్ – శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ దర్శిని డెస్క్ : ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుందని మన పెద్దవాళ్లు చెప్పేవారు. మొదట్లో గుర్రాలు, పశువుల మేతగా ఉపయోగించేవారు. చాలా పోషకాలతో నిండిన ఉలవల్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో తెల్లవి, నల్లవి అని రెండు రకాలుగా లభిస్తాయి. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ లాంటివి పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. బీ1, … Continue reading ఉలవల్లో.. అద్భుతాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed