భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్‌..!

భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్‌..! – పల్లకిసేవలో స్వామికి ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరుని జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం జాతర ఉత్సవాలలో ప్రముఖులు భద్రేశ్వరున్ని దర్శించుకుంటున్నారు. పట్టణ పురవీధుల్లో కొనసాగిన పల్లకిసేవలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి భద్రేశ్వరున్ని దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రజల దైవం భద్రేశ్వరుని కృపతో అంతా మంచే … Continue reading భద్రేశ్వరున్ని దర్శించుకున్న కమీషనర్‌..!