రైతులను ఆదుకునేందుకు కృషి

రైతులను ఆదుకునేందుకు కృషి – పంటలు నష్టపోయిన వారికి పరిహారంకు దృష్టి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను కలిసిన పంటలు నష్టపోయిన రైతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : అకాల వర్షంతో పంటలను నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భరోసా అందించారు. రెండు రోజుల క్రితం తాండూరు నియోజకవర్గంలో కురిసన అకాల వర్షానికి రైతులు పంటలు నష్టపోయారు. శనివారం పెద్దేముల్ మండలం జనగాం, … Continue reading రైతులను ఆదుకునేందుకు కృషి