ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..!
ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..! – పసికందుకు పునర్జన్మ అభినందనీయం – సన్మానించిన గాజీపూర్ గల్లి బాయ్స్ యూత్ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్నవారికి సాయం అందించే అంబులెన్స్ సిబ్బంది ఆపద్బాందవులతో సమానమని పెద్దేముల్ మండలం గాజీపూర్ గల్లీ బాయ్స్ యూత్ సభ్యులు అభివర్ణించారు. ఈనెల 13న పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామనికి చెందిన నాగమ్మకు అర్థరాత్రి సమయంలో పురిటి నొప్పులతో రావడంతో 108 లో తాండూర్ తరలిస్తుండగా మార్గమధ్యలో డెలివరీ అయ్యింది. ప్రసవంలో పుట్టిన … Continue reading ఆపద్భాందవులు అంబులెన్స్ సిబ్బంది..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed