భద్రేశ్వరుని సేవలో తాండూరు సబ్ కలెక్టర్..!

భద్రేశ్వరుని సేవలో తాండూరు సబ్ కలెక్టర్..! – దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఉమాశంకర్ ప్రసాద్ – రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన, సన్మానించిన చైర్మన్ పటేల్ కిరణ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని భావిగి భద్రేశ్వరుని సేవలో స్థానిక సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తరించారు. జాతర ఉత్సవాలో భాగంగా శనివారం ఆయన భద్రేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో వెలసిన స్వామికి సబ్ కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న … Continue reading భద్రేశ్వరుని సేవలో తాండూరు సబ్ కలెక్టర్..!