ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం – తాండూరులో పరీక్షలకు కేంద్రాల ఏర్పాటు – ఏర్పాట్లను పరీశీలించిన ఎమ్మార్వో, ఎంఈఓ తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న తెలంగాణ ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తాండూరు తహసీల్దార్ తారాసింగ్, ఎంఈఓ వెంకటయ్య గౌడ్ లు అన్నారు. శనివారం పరీక్షల కోసం ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని వారు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు … Continue reading ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం