దాహార్తి తీర్చడం అభినందనీయం

దాహార్తి తీర్చడం అభినందనీయం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – గంజ్‌లో కట్కం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు పట్టణంకు చెందిన ప్రముఖ వ్యాపారి కట్కం వీరయ్య స్మారకార్థం వారి కుమారులు కట్కం తిమ్మయ్య, కట్కం వీరేందర్ ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే వేసవి సందర్భంగా నేహ్రు గంజ్ లో … Continue reading దాహార్తి తీర్చడం అభినందనీయం