తాండూరు నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు

తాండూరు నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు – ఆ ప్రాంతం నలువైపులా రాకపోకలు బంద్ – బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు విధించబడ్డాయి. కొన్ని రోజుల పాటు ఆ ప్రాంతంలో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. తాండూరు పట్టణ నడిబొడ్డు అనగానే గుర్తుకొచ్చేది భద్రేశ్వర దేవాలయం. ప్రస్తుతం భద్రేశ్వర జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి రథోత్సవం, ఆదివారం తెల్లవారు జామున లంకాదహన వేడుకలు నిర్వహించారు. ఈ … Continue reading తాండూరు నడిబొడ్డున ట్రాఫిక్ ఆంక్షలు