ఫలితంఫై ఆందోళన వద్దు..!

ఫలితంఫై ఆందోళన వద్దు..! – ఏదైనా సానుకూలంగా తీసుకోండి – ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేరండి – అధ్యాపకులు పర్యాద రామకృష్ణ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటర్ ఫలితాలపై విద్యార్థులు ఎలాంటి ఆందోళన, నిరాశ, నిస్పృహలకు గురికావద్దని తాండూరుకు చెందిన విద్యావేత్త, అద్యాపకులు పర్యాద రామకృష్ణ విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన ఓ ప్రకటనలో విద్యార్థులకు సూచనలు చేశారు. పరీక్షల్లో మీ వంతు ప్రయత్నం మీరు చేశారు ఫలితం ఎలా వచ్చిన … Continue reading ఫలితంఫై ఆందోళన వద్దు..!