గ్రేట్.. గల్లీ బాయ్స్‌..!

గ్రేట్.. గల్లీ బాయ్స్‌..! – వీధిన పడ్డ ఫోటో గ్రాఫర్‌కు ఆర్థిక చేయూత – సామాజిక సేవకు పలువురు ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజం మాకేమి ఇచ్చింది.. అని కాకుండా సమాజానికి మేమేం చేస్తున్నామనే సామేతకు అర్థం చెబుతున్నారు పెద్దేముల్ మండలం గాజీపూర్ గల్లీ బాయ్స్. మానవత్వంతో ఆపదలో ఉన్న వారికి తమ వంతు తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఓ ఫోటో గ్రాఫర్‌కు ఆర్థిక చేయూతను అందించి అందరి మన్ననలు పొందారు. … Continue reading గ్రేట్.. గల్లీ బాయ్స్‌..!