సెల్యూట్.. శంకర్ సార్..!

సెల్యూట్.. శంకర్ సార్..! – రోడ్డుపై పడిన చెట్ల తొలగింపు – దగ్గరుంచి తీయించిన ఎస్ఐ – సామాజిక సృహకు అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పోలీసులు కాఠిన్యంలో లాఠీ జులిపించడమే కాదు.. అవసరమైన సమయంలో సామాజిక సృహను చాటుకుంటున్నారు. ఇందుకు బషీరాబాద్ ఎస్ఐ శంకర్‌ నిదర్శనంగా నిలుస్తున్నారు. సోమవారం కురిసిన గాలివాన భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తాండూరు నుంచి బషీరాబాద్‌ మార్గంలోని నవల్గా సమీపంలో రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లు విరిగి పడ్డాయి. … Continue reading సెల్యూట్.. శంకర్ సార్..!