లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ

లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ – అందజేసిన తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ పార్కు(ఎంపీఐపీ) కోసం భూములు అందించిన లగచర్ల రైతులకు చెక్కులు పంపీణీ చేశారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా 12ఎకరాల 19 గుంటల భూమిని అందించిన 10 మంది రైతులకు రూ.2 … Continue reading లగచర్ల రైతులకు రూ.2.49 కోట్ల చెక్కుల పంపిణీ