అట్టహాసంగా విఠల్ నాయక్ వివాహా వార్షికోత్సవం

అట్టహాసంగా విఠల్ నాయక్ వివాహా వార్షికోత్సవం – శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – హాజరైన పలువురు ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన గిరిజన నాయకుడు, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్, వినాయక గ్రూప్స్ అధినేత వర్త్యా విఠల్ నాయక్, కిష్టమ్మ (ఎల్ఎఫ్ఎల్ హెచ్)ల 25వ వివాహా వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం రాత్రి పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్ లో విఠల్ నాయక్, కిష్టమ్మ దంపతులు … Continue reading అట్టహాసంగా విఠల్ నాయక్ వివాహా వార్షికోత్సవం